*డా.ఏ.రవిశంకర్, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు ఈరోజు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకొనుటకు గాను పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వృద్ధులకు మరియు వికలాంగులకు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకొని వారిని వీల్ చైర్లపై తీసుకుని వెళ్లి ఓటు వేయించడమైనది. ఈ సందర్భంగా సీపీ గారు సిబ్బందిని అభినందించడమైనది.*
0 కామెంట్లు